ఈ రోజు పుల్వామా వీరమరణం పొందిన వీరజవాన్లను స్మరించుకుంటూ, మన స్వేచ్ఛా, భద్రతలకు కావలిగా నిలిచే మన సైనిక దళాలకు హృదయపూర్వక నివాళులు అర్పిద్దాం. వారి అసమాన ధైర్యం, త్యాగం మనకు ఎప్పటికీ స్ఫూర్తి ప్రసాదిస్తాయి. దేశభక్తితో, కర్తవ్యనిరతితో నిలిచే వారి సేవలు ఎప్పటికీ అమరంగా ఉంటాయి.

🙏జై హింద్🙏


Popular posts from this blog